రామచంద్ర వినవయ్యా... పరంధామ చుడయ్యా....
Автор: Leean & Seean
Загружено: 2025-11-16
Просмотров: 37766
@LeeanSeean
🙏 రామచంద్ర వినవయ్యా… పరంధామ చుడయ్యా… 🙏
ఈ గీతం శ్రీ రామచంద్ర మూర్తి యొక్క కరుణ, శాంతి, ధర్మాన్ని స్మరింపజేసే పవిత్ర భక్తి గానం.
రాముని నామస్మరణ మనసుకు ప్రశాంతతనిచ్చి, జీవనంలో ధర్మబలం నింపుతుంది.
ఈ సుందరమైన భక్తి గీతాన్ని వినండి…
శ్రీ రాముని దివ్య కృపను అనుభవించండి…
పంచండి, భక్తి ప్రవాహాన్ని మరింత విస్తరించండి.
🎶 Song Details:
🎵 Title: రామచంద్ర వినవయ్యా
✍️ Lyrics: [SREENIVAS GORTHALA]
🎼 Music: [LEEANSEEAN]
📺 Presented by: LeeanSeean
🔔 Subscribe | 👍 Like | 💬 Comment | 🔁 Share
➡️ రామ భక్తి గీతాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి!
Lyrics:
(పల్లవి):
శ్రీ రామ…
జయ రామ…
ఓ సీతా…. రామ …
(పల్లవి):
నువ్వు నేర్పిన ధర్మమేది రామయ్యా……
నువ్వు చెప్పిన న్యాయమేది రామయ్యా……
నువ్వు చూపిన సత్యమేది రామయ్యా……
(పల్లవి)
మేము విన్న రామ రాజ్యమేదయ్యా……
నా జీవితంలో ఇవేమీ నాకు కనిపించలేదయ్యా…
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(చరణం 1)
మాటల్లో ఉన్న మమకారం…
మనసులో లేదయ్యా …
నమ్మకం అనే పేరిట..
జరిగేది ఎంత మోసమయ్యా …
దయా అనే దారి ఎప్పుడో….
మట్టిలోకలిసిపోయేనయ్య…
నువ్వు చెప్పిన….
సత్యం… ధర్మం… న్యాయం…
ఎక్కడ దాగిందో తెలియలేదయ్యా…
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(చరణం 2)
ప్రతి వీదిలో పాపం….
గర్వంగా నడుస్తోంది చూడయ్యా…
ఈ కాలంలో పుణ్యం….
దారి తప్పి మూగపోయేనయ్యా…
అన్యాయం వెలుగై వెలుగుతోంది చూడయ్యా…
కలియుగంలో నీ ధర్మం…
మాయమై పోయిందయ్యా….
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(చరణం 3)
రామ లక్ష్మణ బంధం..
నీకే సొంతమయ్యా…
సుగ్రీవ లాంటి నమ్మకం…
కలియుగంలో దొరికినోడే లేడయ్యా…
ఈ కాలంలో , మానవ రూపంలో….
మిగిలింది స్వార్థమేనయ్యా…
నువ్వు నేర్పిన నీతి …..
ఎండిన నదిలా వెలవెలపోయిందయ్య …
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(చరనం):
నిన్ను పిలిచే మా స్వరం నిన్ను చేరలేదా రామయ్య ….
ఎంత పిలిచిన…. ఎంత మొక్కినా పలకవేమయ్యా….
నా కళ్ళముందు జరిగే
అన్యాయం-అక్రమం చూస్తుంటే…
నా గుండె తరుక్కుపోతుందయ్యా…..
ఓ రామయ్య నువ్వు మల్లి పుట్టి….
అన్నీ… సరిదిద్ది పోవయ్యా….
ఓ రామయ్యా… మళ్లీ రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ మళ్లీ రావయ్యా…
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(పల్లవి):
నువ్వు నేర్పిన ధర్మమేది రామయ్యా……
నువ్వు చెప్పిన న్యాయమేది రామయ్యా…..
నువ్వు చూపిన సత్యమేది రామయ్యా……
(పల్లవి)
మేము విన్న రామ రాజ్యమేదయ్యా……
నా జీవితంలో ఇవేమీ నాకు కనిపించలేదయ్యా…
(కోరస్)
రామచంద్రా వినవయ్యా ……
పరంధామా చూడయ్యా …
రఘునందనా రావయ్యా…
ఓ రామయ్యా… నువ్వూ రావయ్యా…
(పల్లవి):
ఈ కలియుగ లోకం నుండి …
నాకు విముక్తి కలిగించయ్యా రామయ్యా…
లేదా… ధర్మ దీపమై…
నువ్వూ మళ్లీ వెలగవయ్యా రామయ్యా …
Ramachandra vinavayya song, Telugu Rama song, Sri Rama bhakti song, Ramudu songs Telugu, Sri Rama devotional songs, Parandhama song Telugu, Telugu bhakti geethalu, Rama bhajan Telugu, Lord Rama songs Telugu, Shree Ram bhakti, Janaki Ramudu songs, Raghunandana songs Telugu, Leean Seean Music World, Rama devotional music, Rama naamalu
#Ramachandravinavayyasong, #TeluguRamasong, #SriRamabhaktisong, #RamudusongsTelugu, #SriRamadevotionalsongs, #ParandhamasongTelugu, #Telugubhaktigeethalu, #RamabhajanTelugu, #LordRamasongsTelugu, #ShreeRambhakti, #JanakiRamudusongs, RaghunandanasongsTelugu, #LeeanSeean #RaghunandanasongsTelugu, #LeeanSeean, #Ramadevotionalmusic, #Ramanaamalu
Original composition. Lyrics, tune, and vocals by Srinivasulu Gorthala. Leeanseean © 2025 All Rights Reserved.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: