Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ఒక ఆవు 4 ఎకరాల వ్యవసాయంతో సమానం||డెయిరీతో విజయపథం|| Success Story of Dairy Farming || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2022-08-07

Просмотров: 703169

Описание:

#karshakamitra #commercialdairyfarming #cowdairy #dairy #successfuldairy #agriculture #farming #farmer #heritage
ఒక ఆవు 4 ఎకరాల వ్యవసాయంతో సమానం||డెయిరీతో విజయపథం|| Success Story of Dairy Farming || Karshaka Mitra
వ్యవసాయానికి తోడుగా రైతుకు చేయూతగా నిలుస్తున్న లాభదాయకమైన రంగాల్లో పాడి పరిశ్రమ నెం.1 గా కొనసాగుతోంది. నిత్యం పాల దిగుబడి, ఆదాయాన్ని అందిస్తూ రైతుల్లో భరోసా నింపుతోంది. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్.ఎఫ్ జాతి ఆవులతో డెయిరీని గత 15 సంవత్సరాలుగా కొనసాగిస్తూ అటు వ్యవసాయంలోను విజయపథంలో పయనిస్తున్నారు వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలం, వీరాపూర్ గ్రామ అభ్యుదయ రైతు చంద్రకాంత్ రెడ్డి. హెరిటేజ్ డెయిరీ సంస్థ అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని చెబుతున్నారు ఈయన.
9 ఆవులతో రోజుకు 140 లీటర్ల పాల ఉత్పత్తి సాధిస్తున్న ఈయన నెలకు లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. మిల్కింగ్ మిషన్, చాఫ్ కట్టర్, ట్రాక్టరు చేయూతతో నిరాటంకంగా డెయిరీ కొనసాగిస్తున్నారు. ఒక ఆవు 4 ఎకరాల పొలంతో సమానం అంటున్న ఈయన అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

ఒక ఆవు 4 ఎకరాల వ్యవసాయంతో సమానం||డెయిరీతో విజయపథం|| Success Story of Dairy Farming || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఆవుల డెయిరీతో విజయపథంలో ఆదర్శ రైతు || Commercial Cow Dairy Farming || Karshaka Mitra

ఆవుల డెయిరీతో విజయపథంలో ఆదర్శ రైతు || Commercial Cow Dairy Farming || Karshaka Mitra

CM Revanth-Medaram | MLA Rajagopal Reddy-Wine Shop Owners |Renu Desai-Street Dogs | V6 Teenmaar

CM Revanth-Medaram | MLA Rajagopal Reddy-Wine Shop Owners |Renu Desai-Street Dogs | V6 Teenmaar

800 పాడి పశువులతో తెలంగాణలో అతి పెద్ద డెయిరీ || Hitech Dairy Farm with 800 Cattle || Karshaka Mitra

800 పాడి పశువులతో తెలంగాణలో అతి పెద్ద డెయిరీ || Hitech Dairy Farm with 800 Cattle || Karshaka Mitra

ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu @MalleshAdla

ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu @MalleshAdla

డెయిరీలో ఇష్టపడి కష్టపడండి || విజయం మీదే || Best Fodder Varieties for Dairy Cattle || Karshaka Mitra

డెయిరీలో ఇష్టపడి కష్టపడండి || విజయం మీదే || Best Fodder Varieties for Dairy Cattle || Karshaka Mitra

పాడి పరిశ్రమతో ప్రకాశం జిల్లా రైతు జయ భేరి || Success of Commercial Dairy Farming || Karshaka Mitra

పాడి పరిశ్రమతో ప్రకాశం జిల్లా రైతు జయ భేరి || Success of Commercial Dairy Farming || Karshaka Mitra

కష్ణపడితేనే పాడి పరిశ్రమలో లాభం || Success Story of Dairy Farming by School Master || Karshaka Mitra

కష్ణపడితేనే పాడి పరిశ్రమలో లాభం || Success Story of Dairy Farming by School Master || Karshaka Mitra

5 ఆవులే చాలు Secrets of Naresh Dairy Farm @MalleshAdla

5 ఆవులే చాలు Secrets of Naresh Dairy Farm @MalleshAdla

పాడి పరిశ్రమలో నాకు తిరుగులేదు|| Young IT Engineer's Success Story in Dairy Farming ||Karshaka Mitra

పాడి పరిశ్రమలో నాకు తిరుగులేదు|| Young IT Engineer's Success Story in Dairy Farming ||Karshaka Mitra

పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే..ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra

పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే..ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra

గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra #agriculture #dairy

గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra #agriculture #dairy

ఆవులతో డెయిరీ పెట్టి ఉద్యోగం వదిలేసా || నెలకు లక్షన్నర సంపాదన || Cow Dairy Farming || Karshaka Mitra

ఆవులతో డెయిరీ పెట్టి ఉద్యోగం వదిలేసా || నెలకు లక్షన్నర సంపాదన || Cow Dairy Farming || Karshaka Mitra

పాడి పరిశ్రమలో యువ రైతు విజయగాథ || MSC Gold Medalist Success Story of Dairy Farming ||Karshaka Mitra

పాడి పరిశ్రమలో యువ రైతు విజయగాథ || MSC Gold Medalist Success Story of Dairy Farming ||Karshaka Mitra

50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి

50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey @MalleshAdla

2 ఏళ్ళు ఇబ్బంది|Inspiring Dairy Farm Journey @MalleshAdla

నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|

నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|

5 ఆవుల పాలతో ఆనందంగా ఉన్నం | Cow Dairy | రైతుబడి

5 ఆవుల పాలతో ఆనందంగా ఉన్నం | Cow Dairy | రైతుబడి

5 గేదెలతో మొదలై.. నేడు 60 గేదెల డెయిరీ | Dairy Farm

5 గేదెలతో మొదలై.. నేడు 60 గేదెల డెయిరీ | Dairy Farm

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla

సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com