సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla
Автор: Mallesh Adla
Загружено: 2023-07-23
Просмотров: 79948
సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla
#successdairyfarm #dairyfarmingtelugu #malleshadla
ఈ వీడియోలో డైరీ ఫార్ములో అనుభవం ఉన్న రైతన్న దేశం అశోక్ రెడ్డి గారు, డైరీ ఫార్మ్ నష్టపోవడానికి కారణాలేమిటి, వాటిని ఏ విధంగా మనము పరిష్కరించుకోవాలి, ఆవుల సెలక్షన్ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి ఆవులు రోగాల బారిన పడకుండా ఉంటాయి, అనే విషయాలను పూర్తిగా చూసి తెలుసుకుని తన డైరీ ఫామ్ లోనే ఆవులను బ్రీడ్ డెవలప్ చేయడం మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా రోగాల బారి నుండి కొంతవరకు బయటపడడం జరిగిందని ఈ రైతన్న తెలపడం జరిగింది. అయినా సరే అక్కడక్కడ రోగాలు వచ్చినప్పుడు ఎటువంటి రోగాలు వస్తాయి వాటికి చికిత్స ఏ విధంగా చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో ఆవులకు ఏమైనా జరిగినప్పుడు మన దగ్గర ఉండవలసిన మందులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తన అనుభవంలో జరిగిన విషయాలను మనకు తెలియజేయడం జరిగింది.
#dairyfarmingbusiness #ashokreddy #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న అశోక్ రెడ్డి గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా డైరీ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి, వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులను కాము.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
ఫ్యాషన్ తో చేస్తున్న|mallareddy dairy farm @MalleshAdla • ఫ్యాషన్ తో చేస్తున్న|mallareddy dairy farm...
మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm @MalleshAdla • మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm ...
విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming @MalleshAdla • విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming ...
లక్షల్లో సంపాదన Successful beekeeping @MalleshAdla • సంపాదన బాగుంటుంది Successful beekeeping @M...
ఏటా 3 లక్షలు వస్తుంది Sheep and goat farming @MalleshAdla • ఏటా 3 లక్షలు వస్తుంది Sheep and goat farmi...
మన ఛానల్ లో టాప్ 5 లో ఉన్న వీడియోలు.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy...
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy far...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best fodder for dairy,she...
చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small dairy farm success ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu S...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: