యాసంగి నారు మడి యాజమాన్యం, మెళుకువలు | నేను ఏ విధంగా నారుమడి యాజమాన్యం చేసుకున్నాను
Автор: YGR Agriculture & Vlogs
Загружено: 2024-12-11
Просмотров: 18951
#నారుమడియాజమాన్యం #యాసంగినారుమడి #agriculture #paddycultivation
#paddynurserymanagement
@YGRAgricultureVlogs
రైతుమిత్రులకు నమస్కారం,
ఈ వీడియోలో యాసంగి నారమడి మెలకువలు, నారుమడి యాజమాన్యం ఎలా చేసుకోవాలి..?? ఎలా చేసుకుంటే బాగుంటుంది..!! అనే అంశం మీద వీడియో చేయడం జరిగింది.. అలాగే నేను ఎటువంటి యాజమాన్యం చేశాను! అని తెలియజేయడం జరిగింది.. కాబట్టి వీడియో పూర్తిగా చూసి అలాంటి యాజమాన్యాన్ని చేపట్టి ఆరోగ్యకరమైన నారుని ప్రధాన పొలంలోకి తీసుకెళ్లి నాటు వేసి మంచి దిగుబడును సాధించాలని కోరుకుంటూ..
మీ గోవర్ధన్ రెడ్డి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి.
@YGRAgricultureVlogs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: