వరి నారు పీకేటప్పుడు తెగకుండా రావాలంటే తగు జాగ్రత్తలు-సూచనలు| నారు వేర్లు తెగడం వల్ల నష్టాలు
Автор: YGR Agriculture & Vlogs
Загружено: 2023-12-18
Просмотров: 83552
రబీనారుమడియాజమాన్యం #2023రబీనారుమడి #నారుమడిమెలుకువలు #నారుమడియమన్యాపద్ధతులు #paddynursarymanagement
@YGRAgricultureVlogs
రైతు మిత్రులకు నమస్కారం 🙏
రబీ లో నారు పీకేటప్పుడు చాలా hard గా, గట్టిగ వస్తుంది..అలా రావడం వల్ల వేర్లు తెగిపోయి,మొగి కట్ అయిపోయి మనం నాటు వేసినాకా మొక్కలు చనిపోతుంటాయి..అలా ఉండకుండా నారు పీకేటప్పుడు సున్నితంగా రావడానికి ఎం జాగ్రత్తలు పాటించాలి..సున్నితంగా రావడానికి ఏంచెయ్యాలి అన్న విషయం వీడియో చూసి విషయాన్నీ తెలుసుకోగలరని తెలియజేస్తున్నాను.
By/ YGR Agriculture & Vlogs / Govardhanreddy
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: