Dragon Fruit Cultivation | Dr. Srinivasrao Success Story in Dragon Fruit Farming | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2019-08-19
Просмотров: 224500
Dragon Fruit Cultivation | Dr. Srinivas Success Story in Dragon Fruit Farming
భవిష్యత్తులో నువ్వు ఏమైతావు అంటే పిల్లలు చటుక్కున చెప్పే మూడింట్లో ఒకటి డాక్టర్... కానీ రైతు అవుతానని ఎవరూ అనరు. ఇక్కడ మాత్రం శ్రీనివాసరావు అనే యువకుడు డాక్టర్ గా తన వృత్తిని నిర్వహిస్తూనే రైతుగా మారాడు. తనకున్న ఆసక్తితో విదేశాల్లో తిరిగి డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మెళకువలను తెలుసుకొని అక్కడే శిక్షణ పొందాడు. మొదట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఎవరూ ప్రోత్సాహం ఇవ్వలేదు. అయినప్పటికి ఎక్కడ వెనుకంజ వేయకుండా విజయవంతంగా ఇప్పుడు డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నారు. ఈ డాక్టర్ గారి డ్రాగెన్ ప్రూట్ తోటపై ఈ రోజు నేల తల్లీ ప్రత్యేక కధనం.
#DragonFruit #DrSrinivasaRao #hmtvAgri
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: