Swarthame Veedara Video Song | స్వార్థమే వీడరా వీడియో సాంగ్ | Epaphras Ministries Video Song
Автор: DEVUNI SPARSHA
Загружено: 2023-08-16
Просмотров: 14423
Epaphras Ministries Hyderabad.
చూడుమా... ఓనా ప్రాణమా
దేశ ప్రజలను వారి స్థితులను
ఆలోచించుమా ఓనా ప్రాణమా
దేశ స్వేచ్ఛను నీ పాత్రను
1. ఏ తోడు, ఏ నీడ, ఏ దారి లేక
పరిహారి, ఉపకారి, సహకారి లేక
తల్లడిల్లు వారు ఎందరో (2)
భారమైన లేదా నీ దేశమంటే
తపనైన లేదా తల్లడిల్లుతుంటే
దేవునే వేడరా.. అడుగులే వేయరా
ముందుకే సాగరా.. మాదిరి చూపించరా
2. ఎన్నో త్యాగాల ఫలితం- మహనీయుల సంకల్పం
పోరాటాల విజయం - నీ స్వేచ్ఛరా
స్వదేశాలు విడచి - సౌఖ్యాలను మరచి
హతసాక్షుల జీవితమే - నీ రక్షణరా
నిర్లక్ష్యమా నీ దేశమంటే - నిర్లక్ష్యమా నీ రక్షణంటే
స్వార్థమే వీడరా, మార్పునే కోరరా
వారిలా మారరా మాదిరి చూపించరా
Join Telegram For Daily Promises
Telegram Link : https://t.me/devunisparsha
Our Website : http://epaphra.org/
Follow on Facebook :
/ epaphrasministrieshyd
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: