శ్రీక్షేత్ర శ్రీకామ్యపురములో శ్రీదత్తాత్రేయ సిద్ధయంత్ర నవ గురుమూర్తి నవ దత్త క్షేత్ర శిలాపాదుకా పీఠం
Автор: Sri Dattasai asramam Kamayyapalem
Загружено: 2025-10-29
Просмотров: 344
ఇది👆శ్రీక్షేత్ర శ్రీకామ్యపురములో ప్రతిష్టింపబడిన "శ్రీదత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత, నవ గురుమూర్తి సహిత, నవ దత్త క్షేత్ర శిలాపాదుకా పీఠం"
దత్త భక్తుల పాలిట కొంగు బంగారం ఈ క్షేత్రం. ఏ విధమైన సాధనలు అనుష్టించేవారైనా ఈ పీఠానికి సంవత్సరానికి కనీసంలో కనీసం ఒకటి రెండు సార్లు వచ్చి తమ తమ సాధనలు చేసుకుంటే తప్పక అవి సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు🙌🙌🙌
అతి నిష్టాగరిష్ఠులైన శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రూపొందించిన దత్తాత్రేయ సిద్ధ యంత్రం ఈ విధంగా మేరువు రూపంలో ప్రతిష్టించబడడం ప్రపంచంలో ఇదే మొదటిది అని దత్తాత్రేయ ఉపాసకులు తెలియజేస్తున్నారు!!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: