నాటు సీతాఫలం ఎకరాకు లక్ష ఆదాయం | local custard apple | bhumiputhra telugu
Автор: భూమిపుత్ర
Загружено: 2025-09-24
Просмотров: 10439
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
నాటు సీతాఫలం సాగుతో ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చని ప్రొగ్రెస్సివ్ ఫార్మర్ అజయ్ రెడ్డి తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, తాళ్లవెల్లెంల గ్రామంలో తనకున్న 4 ఎకరాల్లో ఆయన బాలానగర్ నాటు రకం సీతాఫలాన్ని సాగు చేస్తున్నారు. 30 ఏళ్లదాకా ఎలాంటి చీకు చింతా లేకుండా సాగు చేయగలిగే సీతాఫలం ఏ రకంగా చూసినా రైతుకు లాభమని చెప్పారు.
.
పజ్జూరు అజయ్ రెడ్డి
ఫోన్ నెంబర్ : 6281256546
.
Title : నాటు సీతాఫలం ఎకరాకు లక్ష ఆదాయం | local custard apple | bhumiputhra telugu
.
రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhumiputhratelugu #sitafal #seethapalam #balanagar #nmkgold #natuseethaphal
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: