Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-07-10

Просмотров: 250634

Описание:

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra
Success Story of Moringa and Jamun Cultivation by Undavalli Farmer

ఈ ఏడాది మునగ సాగు లాభాల పంట పండించింది. దాదాపు అన్ని కూరగాయల పంటలు లాక్ డౌన్ ప్రభావంతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ మునగ సాగుచేసిన రైతు మాత్రం విజయకేతనం ఎగుర వేసాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని, ఉండవల్లి, పెనుమాక గ్రామాలు మునగ సాగుకు పెట్టింది పేరు. సారవంతమైన నేలలు, పుష్కలమైన నీటీ వనరులు వున్న ఈ ప్రాంతంలో రైతులు ఏడాదికి 3 పంటలు పండిస్తూ, వ్యవసాయంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. విజయవాడ మార్కెట్ దగ్గరగా వుండటంతో కూరగాయల సాగులో మునగకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది కిలో మునగకాయలు 20 నుండి 50 రూపాయల ధర పలకటంతో ప్రతి రైతు ఎకరాకు 2 నుండి 3 లక్షల రూపాయల నికర లాభం సొంతం చేసుకున్నాడు. పి.కె.ఎమ్ - 1 మునగ రకం అధికంగా సాగులో వున్న ఈ ప్రాంతం మునగ విత్తనోత్పత్తికి పేరుగాంచింది. గత 25 సంవత్సరాలుగా మునగ సాగుతో సత్ఫలితాలు నమోదుచేస్తున్న ఉండవల్ల గ్రామ రైతు ముసలా రెడ్డి ద్వారా సాగు వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #moringacultivation #drumstickfarming

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

మునగ తోట సాగుతో  విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

3 ఎకరాల్లో మునగ సాగు | పూర్తి సాగు వివరాలు | Moringa Farming Profit Telugu | Bheeshma Agriculture

మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

మునగ సాగులో యువరైతు విజయం || Young Farmer's Success Story in Drumstick cultivation || Karshaka Mitra

🌿💛🌿 village🥑 nellikai 🌿 🌳

🌿💛🌿 village🥑 nellikai 🌿 🌳

Remote Tribal Market Secrets💥 పెద్దపండగ కోసం అడవిబిడ్డల సంత @TribalMirror

Remote Tribal Market Secrets💥 పెద్దపండగ కోసం అడవిబిడ్డల సంత @TribalMirror

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

మునగ సాగులోమొనగాడు.. విత్తనాలతోనే లక్షల్లో ఆదాయం | Drumstick Cultivation | Paadi Pantalu | Mega9tv

దేశీ కూరగాయల విత్తనాలు సాగు చేస్తున్నా | desi vegetable seeds | bhumiputhra telugu

దేశీ కూరగాయల విత్తనాలు సాగు చేస్తున్నా | desi vegetable seeds | bhumiputhra telugu

Multiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara rao

Multiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara rao

Beetroot Cultivation In Telugu | ఎకరాకు 20టన్నుల బీట్ రూట్ సాగు | Beetroot Sagu | Shiva Agri Clinic

Beetroot Cultivation In Telugu | ఎకరాకు 20టన్నుల బీట్ రూట్ సాగు | Beetroot Sagu | Shiva Agri Clinic

ములక్కాయ పంట | ఎన్ని విధాలుగా లాభాలు తీయొచ్చు అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు

ములక్కాయ పంట | ఎన్ని విధాలుగా లాభాలు తీయొచ్చు అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

మునగాకుతో ఆదాయం : Huge Demand For Moringa Leaf Powder | V6 News

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

నేల పై కాకరకాయ సాగు | Bitter Guard Cultivation | Successful Bitter Guard Farming | Shiva Agri Clinic

నేల పై కాకరకాయ సాగు | Bitter Guard Cultivation | Successful Bitter Guard Farming | Shiva Agri Clinic

మునగ సాగు చేస్తున్న.. కాయలు అమ్ముతారు, విత్తనాలు చేస్తాం | Drumstick Farming

మునగ సాగు చేస్తున్న.. కాయలు అమ్ముతారు, విత్తనాలు చేస్తాం | Drumstick Farming

Old Bags, Big Tomatoes: A Tomato Growing Trick That Will Surprise Everyone.

Old Bags, Big Tomatoes: A Tomato Growing Trick That Will Surprise Everyone.

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

అతి పెద్ద చదువులు చదివి | నాలుగు విధాలుగా లాభాలుతీస్తున్న యువరైతు

200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming

200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming

పుచ్చసాగు ఎకరంన్నర లో 30 టన్నుల దిగుబడి watermelon cultivation|@karshakavani7049

పుచ్చసాగు ఎకరంన్నర లో 30 టన్నుల దిగుబడి watermelon cultivation|@karshakavani7049

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మామిడి మొక్కల నర్సరీ| World Famous Mango Plants Nursery |Karshaka Mitra

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మామిడి మొక్కల నర్సరీ| World Famous Mango Plants Nursery |Karshaka Mitra

దాల్చిన చెక్క | సిలోన్ సిన్నమాన్ | మనమూ పండించవచ్చు | Ceylon Cinnamon Cultivation | Dalchina Chekka

దాల్చిన చెక్క | సిలోన్ సిన్నమాన్ | మనమూ పండించవచ్చు | Ceylon Cinnamon Cultivation | Dalchina Chekka

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com