వైరాగ్య సాధన- భగవద్గీత రహస్యాలు- జ్ఞాన షట్కము - 17వ అధ్యాయం( 2వ భాగం) -18 December 2025
Автор: Srinivas Rao Darbha
Загружено: 2025-12-18
Просмотров: 204
ఈ రోజు జరిగిన భగవద్గీత 17 వ అధ్యాయం 2 వ భాగం లో అత్యంత వివరంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం . ఎంతో చర్చ కూడా చేసుకున్నాం.
శాస్త్రం పాటించడం లో ఉన్న కష్టాలు ఆయుషు, గురువు, సారం తెలిసిన్ వాడు దొరకాలి, అనుష్టాన పద్ధతులు, పూర్వ జన్మ కర్మ ఇలా....
1. శ్రద్ధ అంటే ఏమిటి?ఎన్ని రకాలు ఉదాహరణలు
2. సాత్విక రాజసిక తామస శ్రద్ధలు అంటే ఏమిటి? వారి శ్రద్ధ ఎలా ఉంటుంది
3.ఆహార నియమాలు ఎన్ని రకాలు
5. కనీసం 50 ఉదాహరణలు
మళ్ళీ మళ్ళీ చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏🙏నోట్స్ రాయగలరు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: