ముక్కోటి ఏకాదశి ప్రశస్తి. తత్వ చింతన - అసలు అర్ధం...సరైన ఆచరణే - 29 December 2025
Автор: Srinivas Rao Darbha
Загружено: 2025-12-29
Просмотров: 314
ఈ రోజు రాత్రి జరిగిన ప్రత్యేక ప్రవచనం - ముక్కోటి ఏకాదశి - తత్త్వం - విచారణ
1. ఏకాదశి నిర్వచనం
2. సాధన... మానసిక మరియు శారీరక
3. ముఖ్య ఏకాదశులు... ప్రశస్తి
4. దేవతలు 33 కోట్లు ఎవరై ఉన్నారు? మన శరీరం లో ఉన్నారా లేదా?
5. ఉత్తర ద్వార దర్శనం అంటే .. ఒక్కొక్క పదం యొక్క లోతైన అవగాహన
6. ముక్కోటి వైకుంఠ ఏకాదశి... ఒక్కొక్క పదం యొక్క లోతైన అవగాహన
7. దక్షిణ మూర్తి తత్త్వం.. శ్రీ సూక్తం లో నేర్చుకొన్న అనపగామిని సమన్వయం
8. అమరత్వం. నిజమైన ప్రార్థన ఎలా ఉంటుంది
ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వీలు అయినన్ని సార్లు చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: