యక్ష ప్రశ్నలు (6వ భాగం) )(అరణ్య పర్వం (22) సంపూర్ణ మహా భారతం 42వ భాగం-27 December 2025
Автор: Srinivas Rao Darbha
Загружено: 2025-12-27
Просмотров: 126
మహోన్నతమైన నీతి తెలిపే ,యక్ష ప్రశ్నలు ప్రవచనం లో ఈ రోజు ఎంతో ఇంటరాక్టివ్ గా జరిగింది.
ఎన్నో కథల ద్వారా యక్షుని నాలుగవ ప్రశ్న కి జవాబులు తెలుసుకున్నాం
1. క్షత్రియ దైవత్వం గొప్పతనం
2. యజ్ఞ యాగాదులలో క్షత్రియ పాత్ర
3. తప్పని భయం
4. పరిత్యాగం అనే చెడు లక్షణం
5. సందేహాలు సమాధానములు
మళ్ళీ మళ్ళీ చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: