నూతన జన్మను పొందుకోవాలి song
Автор: END OF TIME MESSAGE SONGS TELUGU
Загружено: 2025-01-15
Просмотров: 7567
నూతన జన్మను పొందుకోవాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి
నేడే రక్షణ దినము
ఈనాడే విమోచన దినము
చరణం :-1
సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మారిపోవాలి-2
కరుణామయుని సన్నిధిలో మారుమనసు పొందుకోవాలి
కరుణామయుని సన్నిధిలో పాపమంత కడుగుకోవాలికోవాలి --2
చరణం 2
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుకోవాలి --2
నీకును నీ పిల్లలకు దూరస్తులకు దేవుడు పిలిచిన వారికి
పరిశుద్దాత్మ వరమును నీవు పొందుకోవాలి
ప్రభురాత్రి భోజనము పాడశుద్ధి పాలుపొందాలి
-2
చరణం 3
యేసుక్రీస్తు నామమున నీ రోగములు తొలగిపోవాలి.--2
యేసుక్రీస్తు నామమున నీ సమస్య
తీరిపోవాలి.
పరిశుద్దాత్ముని సన్నిధిలో దావీదు వలే
నాట్యమాడాలి.--2
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: