నిను పోలి నడవాలని DKMC 91 Nine poli nadavalani
Автор: Devuni krupa music channel
Загружено: 2024-03-20
Просмотров: 52506
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
నిను పోలి నడవాలని DKMC 91 Nine poli nadavalani #DKMC91 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS, SINGER :- MARK
సాకి
నిను పోలి నడవాలని ఆశించుచున్నాయా :-2
పల్లవి
నేర్పుమయ్య నీ నడవడికను నిను పోలి నడిచేటి కృపానియుము
మనుషుని వలెనే ఆలోచించక దేవుని కుమారునిగ నేను బ్రతుకగా
ఆశించుచున్నాన్నయా నిను పోలి నడవాలని
చరణం 1
అతి సుందరం అతి శ్రేష్ఠము నీ నోటి నుండి పలికే ప్రతి మాట
నే విని బ్రతికేదానయ్య నన్ను జీవింప జేయునయ్యా
ఆశించుచున్నాన్నయా నిను పోలి నడవాలని
చరణం 2
మాధుర్యము అతి మధురము నీ నోటి నుండి నను పిలుచు మాట
హృదయము కదిలించునయ్యా బంధించునయ్యా నీ స్వరము
ఆశించుచున్నాన్నయా నిను పోలి నడవాలని
చరణము 3
నా తల్లి కన్నా నా తండ్రి కన్నా ఎంతో తీయ్యగ వినిపించు స్వరము
నీ పిలుపు జీవము గలది మెల్లగా నను పిలిచినది
ఆశించుచున్నాన్నయా నిను పోలి నడవాలని
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: