నీవైపే చూసేదనయ్య DKMC122 Neevaipe choosedanayya
Автор: Devuni krupa music channel
Загружено: 2025-01-20
Просмотров: 25311
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
నీవైపే చూసేదనయ్య DKMC122 Neevaipe choosedanayya #DKMC122 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS , SINGER :- JYOTHI ,MARK
పల్లవి
నీవైపే చూసేదనయ్య ఆ..ఆ నీవే ఆధారము యేసయ్య
నీవైపు చూసేదనయ్య ఆ ..ఆ నీవే నా రక్షణ శృంగమయ్య
నిస్సహాయ స్థితి లో ఉంటున్నా..ఆ ..ఆ. ఆ..
అన్నిటీ లో ఓడిపోయి ఉన్న ఆ.. ఆ..
ఏ స్థితి లో ఉన్న నీవైపే చూసిన వాడిని
నిలబెడతావయ్యా నీ బండపైన నన్నే
అడుగులో అడుగయ్యి నను నడిపిస్తావయ్య
చరణం 1
ఏ కపటము లేనివాడవయ్య
కల్మషము లేని దేవుడవయ్యా
నీలోనే సమాధానమయ్య
నీలోనే నాకు జీవమయ్యా
నీవైపే చూసేదను నీ తోనే నడిచేదను
నిలబెడతావయ్యా నీ బండపైన నన్నే
అడుగులో అడుగయ్యి నను నడిపిస్తావయ్య
చరణం 2
ఏది నీకే తెలియక జరుగునా
అన్ని నీకు తెలిసినదేనయ్య
వెంబడించి నీతో నడిచేదను
భయపడక ముందుకు సాగేదను
ఎట్టి శ్రమలు నన్ను తాకగ వెంటాడుతున్నను
నిలబెడతావయ్యా నీ బండపైన నన్నే
అడుగులో అడుగయ్యి నను నడిపిస్తావయ్య
చరణం 3
నీవు లేని చోటు లేదయ్యా
మా హృదయమును ఎరిగిన వాడవయ్యా
రాసి పెట్టినావు నా జీవితము ..ఆ..ఆ
ఎప్పడు ఏమి జరగాలో అంటూ
ఎన్ని బంధకాలు వచ్చిన తాకలేవు నీ హస్తముండగా
నిలబెడతావయ్యా నీ బండపైన నన్నే
అడుగులో అడుగయ్యి నను నడిపిస్తావయ్య
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: