తియోఫని వస్త్రము DKMC 90 Thiyophani vasthramu
Автор: Devuni krupa music channel
Загружено: 2024-03-07
Просмотров: 40958
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
తియోఫని వస్త్రము DKMC 90 Thiyophani vasthramu #DKMC90 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS, SINGER :- MARK
Chorus :- JYOTHI
తియోఫని వస్త్రము
పల్లవి
మహిమ శరీరమే తియోఫణి వస్త్రము
రక్థము ద్వారా సంచకరువిచ్చి
కొనబడిన వారు పొందనున్నారు
క్రీస్తు శరీరము అనేడి ఈ సంఘము
అర్హతనొందెను మహిమను చేరును
చరణం 1
పరిశుద్ధమైన నీతి క్రియలను సన్నని నారా వస్త్రములే
మహిమను కలిగి మార్పు నొందె తియోఫని అనబడు ఈ వస్త్రమే
తేజస్సు లోనికి నన్ను నడిపించును
ఎతైన స్థలమునకు నన్ను కొనిపోవును
మహిమ శరీరమే తియోఫణి వస్త్రము
చరణం 2
వింతగా నుండును ఆశ్చర్యము కలుగును
ఆరవ పరిమాణమునకు నన్ను కొనిపోవును
ప్రశస్త సహోదరుడా అని కేక వేసెదరు
పరదేసు నందుండినా నా సొంత జనులు నన్ను
మహిమ శరీరమే తియోఫణి వస్త్రము
చరణం 3
ఎడవ దూత వెళ్లిన ఆ స్థలమునకు నను కొనిపోవును
పౌలు మోషే వెళ్లిన ఆ స్థలమునకు నను కొనిపోవును
దేవుని వలనే జన్మించినందున దేవుని వద్దకే వెళ్ళెదము
బలిపీఠము కింద ఉన్న స్థలముకు తియోఫని తో వెళ్ళెదము
మహిమ శరీరమే తియోఫణి వస్త్రము
చరణం 4
మనుషులుగా మనము ఉనందున 4లుగు పరిమాణములు చూతుము
దేవుని నమ్మక నశియించువారు 5వ పరిమాణముకు వెళ్ళును
7వ కాలపు ఈ సంఘము 6వ పరిమాణముకు చేరును
7వ పరిమాణమందున్న దేవుడు మన మధ్యకు తాను దిగి వచ్చును
మహిమ శరీరమే తియోఫణి వస్త్రము
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: