క్రీస్తుతో వెళ్లిపోవుట DKMC 75 | KREESTHUTHO VELLIPOVUTA
Автор: Devuni krupa music channel
Загружено: 2023-10-28
Просмотров: 147313
#DKMC
#dkmc75
#christiansongs
క్రీస్తుతో వెళ్లిపోవుట DKMC 75 | KREESTHUTHO VELLIPOVUTA #DKMC75 Devuni krupa Music Channel 2023
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 75 :- క్రీస్తుతో వెళ్లిపోవుట
SINGER :- JYOTHI MARK
MUSIC , LYRICS :- MARK
EDITING :- NIKKI JOY
పల్లవి
మిగిలి ఉన్నది ఒక్కటే జరగవలసి ఉన్నది ఒక్కటే
క్రీస్తు తో వధువు వెళ్లిపోవుట క్రీస్తు తో వధువు వెళ్లిపోవుట
హనోకువలె ఎలియవలె నేనుకూడా వెళ్ళిపోయేద
నేనుకూడా వెళ్ళిపోయేద
చరణం 1
ఆత్మ సహవాసములో పెరుగుతుండేను
పరిపూర్ణతకు చేరువగ అయ్యి ఉండెను
రాకడ సమయం సమీపించిన వెంటనే
కేక వేసి పిలుచునులే తన సంఘమును
క్రీస్తు తో వధువు వెళ్లిపోవును క్రీస్తు తో వధువు వెళ్లిపోవును
హనోకువలె ఎలియవలె నేనుకూడా వెళ్ళిపోయేద
నేనుకూడా వెళ్ళిపోయేద
చరణం 2
అబ్రహాము ఎలియాజరును పంపినట్టుగా
ఇస్సాకు కోరకు వధువును వెతికి పిలిచినట్టుగా
దేవుడే పంపెను ఏడవ దూతను
వాక్య వధువును క్రీస్తుకొరకు పిలిచియుండెను
క్రీస్తు తో వధువు వెళ్లిపోవును క్రీస్తు తో వధువు వెళ్లిపోవును
హనోకువలె ఎలియవలె నేనుకూడా వెళ్ళిపోయేద
నేనుకూడా వెళ్ళిపోయేద
చరణం 3
సామాన్యముగా ఉండును దేవుని కార్యము
అర్ధం కాదు ఈలోకనా జ్ఞానులకు
కేవలం వాక్య వధువు మాత్రమే
గ్రహింపు నొంది సిద్ధపాటు కలిగుండెను
క్రీస్తు తో వధువు వెళ్లిపోవును క్రీస్తు తో వధువు వెళ్లిపోవును
హనోకువలె ఎలియవలె నేనుకూడా వెళ్ళి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: