Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కాసుల పంట పంట పండిస్తున్న కంది రకం ఎల్.ఆర్.జి - 52 || కంది సాగులో అనంత రైతు విజయగాథ|| Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-12-25

Просмотров: 50853

Описание:

Join this channel to get access to perks:
   / @karshakamitra  
కాసుల పంట పంట పండిస్తున్న కంది రకం ఎల్.ఆర్.జి - 52 || కంది సాగులో అనంత రైతు విజయగాథ|| Karshaka Mitra

High Yield New Red gram Variety LRG 52. Success Story of Anantapur Farmer in Pigeon Pea cultivation - Karshaka Mitra

మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా తక్కువ ఖర్చుతో రైతుకు మంచి ఆదాయాన్ని అందిస్తున్న పప్పుజాతి పంట కంది. ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే కంది రకాలు రైతులకు అందుబాటులో వున్నప్పటికీ ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు రైతులపాలిట కల్పతరువుగా మారాయి. వీటిలో ఎల్.ఆర్.జి 52 కంది రకం రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. పరిశోధనా స్థాయిలోనే వర్షాధారంగా హెక్టారుకు 2 టన్నుల దిగుబడి నమోదుచేసిన ఈ రకం నీటిపారుదల కింద హెక్టారుకు 3టన్నుల దిగుబడినివ్వగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, గుంటూరు జిల్లా లాం అపరాల పరిశోధనా స్థానం నుండి 2016లో అమరావతి పేరుతో విడుదలైన ఎల్.ఆర్.జి - 52 కంది రకం, ఇప్పుడు రైతుల క్షేత్రాల్లో మరింత ఆశాజనకమైన ఫలితాలు నమోదుచేస్తోంది.
పూర్తిగా వర్షాధార ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం, తగ్గుపర్తి గ్రామంలో చిలమకూరి రామాంజనేయులు గత ఖరీఫ్ లో ఏకంగా 16 ఎకరాల్లో ఎల్.ఆర్.జి - 52 రకం కందిని సాగుచేసి విజయపథంలో పయనిస్తున్నారు. శనగను విస్తారంగా సాగుచేసే ఈ ప్రాంతంలో ఖరీఫ్ లో అధిక వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతినటంతో శనగను తీసేసి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలతో ఈ నూతన కంది రకం సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో కంది సాగు ఇదే ప్రధమం. దీని దిగుబడిని చూసిన తగ్గుపర్తి గ్రామ రైతులు ఇకపై కందిని కూడా సాగులో భాగం చేసుకుంటామని చెబుతున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిరునామా
చిలమకూరి రామాంజనేయులు
తగ్గుపర్తి గ్రామం
బెళుగుప్ప మండలం
అనంతపురం జిల్లా
సెల్ నెం: 91331 59629

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #lrg52redgramvariety #redgramcutivation #turcultivation #pigeonpea

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

కాసుల పంట పంట పండిస్తున్న కంది రకం ఎల్.ఆర్.జి - 52 || కంది సాగులో అనంత రైతు విజయగాథ|| Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఎల్.ఆర్.జి 52 కంది రకంతో అధిక దిగుబడి || Success Story of Red gram farming || Karshaka Mitra

ఎల్.ఆర్.జి 52 కంది రకంతో అధిక దిగుబడి || Success Story of Red gram farming || Karshaka Mitra

⚡️СЕНСАЦИЯ ИЗ АБУ-ДАБИ! Вот о чем реально договорились разведки! Итоги переговоров РФ и Украины

⚡️СЕНСАЦИЯ ИЗ АБУ-ДАБИ! Вот о чем реально договорились разведки! Итоги переговоров РФ и Украины

మునగ తోట సాగుతో  విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra

ఇరాన్ దిశగా అమెరికా సైన్యం ఏక్షణమైనా ఎటాక్ చేస్తుందా?..ఖమేనీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? |Focus|NTV

ఇరాన్ దిశగా అమెరికా సైన్యం ఏక్షణమైనా ఎటాక్ చేస్తుందా?..ఖమేనీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? |Focus|NTV

@popcorn 64 రోజుల #mokkajonna పంట ఎకరానికి 5 టన్నులు గ్యారంటీ అల్ డిటైల్స్ వీ విడియో లో #farming

@popcorn 64 రోజుల #mokkajonna పంట ఎకరానికి 5 టన్నులు గ్యారంటీ అల్ డిటైల్స్ వీ విడియో లో #farming

Добыча кедрового ореха-как это делают в Сибири один из способов от а до я

Добыча кедрового ореха-как это делают в Сибири один из способов от а до я

Brahmanandam Comedy Scenes Back to Back | Vol 3 | Latest Telugu Movie Comedy @SriBalajiMovies​

Brahmanandam Comedy Scenes Back to Back | Vol 3 | Latest Telugu Movie Comedy @SriBalajiMovies​

Кремль готовится к уходу лидера / Срочное решение

Кремль готовится к уходу лидера / Срочное решение

ఎవరికోసమో రాసే..రకం కాదు నేను! | Weekend Comment By RK | Full Episode | ABN Telugu

ఎవరికోసమో రాసే..రకం కాదు నేను! | Weekend Comment By RK | Full Episode | ABN Telugu

రిచా 2000 రకం కందిపంట//  RICHA 2000 RED GRAM VERYTY.

రిచా 2000 రకం కందిపంట// RICHA 2000 RED GRAM VERYTY.

Municipal Election Schedule | RS Praveen On Phone Tapping | Chandravva - Medaram Helicopter Ride| V6

Municipal Election Schedule | RS Praveen On Phone Tapping | Chandravva - Medaram Helicopter Ride| V6

Red Gram Cultivation | అధిక  దిగుబడినిచ్చే వర్షాధార కంది  పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu |

Red Gram Cultivation | అధిక దిగుబడినిచ్చే వర్షాధార కంది పంట స్కంద 111 వెరైటీ | Kandi Sagu |

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

కంది సాగులో కనక వర్షం - రైతు ఇంట కాసుల పంట | నాలుగు నెలల్లో లక్షల ఆదాయం | రైతు నేస్తం ఫ్యామిలీ

కంది సాగులో కనక వర్షం - రైతు ఇంట కాసుల పంట | నాలుగు నెలల్లో లక్షల ఆదాయం | రైతు నేస్తం ఫ్యామిలీ

Забытый метод выращивания картофеля, который даёт огромные урожаи без усилий

Забытый метод выращивания картофеля, который даёт огромные урожаи без усилий

2025 లో అధిక దిగుబడి ఇచ్చే కంది (తొగారి ) విత్తనాలు || top red gram seeds in 2025

2025 లో అధిక దిగుబడి ఇచ్చే కంది (తొగారి ) విత్తనాలు || top red gram seeds in 2025

Red Gram Farming | అధిక  దిగుబడినిచ్చే కంది రకాలు | 10TV News

Red Gram Farming | అధిక దిగుబడినిచ్చే కంది రకాలు | 10TV News

కంది పంట లో సింజంటా కంపెనీ వారి సిమోడీస్ మందు వాడిన రైతు అనుభవం.....

కంది పంట లో సింజంటా కంపెనీ వారి సిమోడీస్ మందు వాడిన రైతు అనుభవం.....

అధిక దిగుబడినిస్తున్న విజయ కంది రకం || High yields New Red gram variety

అధిక దిగుబడినిస్తున్న విజయ కంది రకం || High yields New Red gram variety "VIJAYA" || Karshaka Mitra

Соединил два металла в земле — и растения выросли вдвое быстрее: скрытый секрет почвы

Соединил два металла в земле — и растения выросли вдвое быстрее: скрытый секрет почвы

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com