Chitralaharilo Chivaripatalaa చిత్రలహరిలో చివరిపాటలా
Автор: Suram Sounds
Загружено: 2026-01-10
Просмотров: 604
Telugu Song
Lyrics by Malyadri Suram
Created by Malyadri Suram
AI Generated
@Suram-Sounds
Lyrics:
చిత్రలహరిలో చివరి పాటలా నా మదిలో సవ్వడి చేసావే
అష్టపదులలో గోపికమ్మలా ఆనందం పంచేశావే
నీ గంధపు గాలులతోటి నా మదినే మత్తుగా చేసి
నను జోల పాట పాడావే ...నా అందమైన ఓ పుత్తడి బొమ్మ
వానలోని మేఘమా నా సెలయేరు పైకి వస్తావా
పుష్పించే కమలమా నిను చూడ కనులు సరిపోవులే
గాలివానలో పూలంతా నిన్ను చూసి తలదాచినాయే
నువ్వు ఒక్కసారి నను చూస్తే నీ దిష్టి చుక్కనై ఉంటానే
చిత్రలహరిలో చివరి పాటలా నా మదిలో సవ్వడి చేసావే
అష్టపదులలో గోపికమ్మలా ఆనందం పంచేశావే
నీ గంధపు గాలులతోటి నా మదినే మత్తుగా చేసి
నను జోల పాట పాడావే ...నా అందమైన ఓ పుత్తడి బొమ్మ
అల్లుకున్న జుట్టులో చిన్న పువ్వు దాగి మెరుస్తుంటే
నడకలో తేలే మృదువైన మట్టి సువాసన నువ్వుంటే
నీ గంధపు గాలులతోటి నా మదినే మత్తుగా చేసి
నను జోల పాట పాడావే నా అందమైన ఓ పుత్తడి బొమ్మ
చిత్రలహరిలో చివరి పాటలా నా మదిలో సవ్వడి చేసావే
అష్టపదులలో గోపికమ్మలా ఆనందం పంచేశావే
నీ గంధపు గాలులతోటి నా మదినే మత్తుగా చేసి
నను జోల పాట పాడావే ...నా అందమైన ఓ పుత్తడి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: