సాయిదేవ సాయిదేవ..పరమపదంలా దొరికెనులే..ఓ||తుమ్మూరి శ్రీనుగారి తబలా మీద||సుబ్బారావు గారి మదుర గానంలో
Автор: Palle GeethaMrutham
Загружено: 2026-01-21
Просмотров: 254
సాయి దేవ సాయి దే వ సాయిదేవ ...
పరమపదంలా దొరికెనులే......ఓ
ప్రభు నీ చరణు సేవ
ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ
పరమపదంలా దొరికెనులే......ఓ
ప్రభు నీ చరణు సేవ
ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ....
నీ పద సన్నిది నిలువనీ నాడు
నీ పద సన్నిది నిలువనీ నాడు
నిలువదు నిలువదు నా ప్రాణం
మునుమౌళి నీసంకీర్తనమే
మునుమౌళి నీసంకీర్తనమే
మణిమయ సోపానం..
అది మోక్షానికే త్రోవ
అది మోక్షానికే త్రోవ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ ...
ఇహ పరములనే ఏకం చేసే
ఇహ పరములనే ఏకం చేసే
మహిత సాగరం నీ మౌనం
కలుష భావనలు చొరపడనీయనీ
కలుష భావనలు చొరపడనీయనీ
కవచం నీ ధ్యానం..
అది భవజగతికే నావ
అది భవజగతికే నావ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ ...
పాపులనైన పునీతుల చేసే
పాపులనైన పునీతుల చేసే
పావన మంత్రం నీ భోద
పరసవేదిని తాకిన లోహం
పరసవేదిని తాకిన లోహం
పసిడి అవును కాదా
ఆ స్పర్శ నీదే దేవ
ఆ స్పర్శ నీదే దేవ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ ...
పరమపదంలా దొరికెనులే......
ప్రభు నీ చరణు సేవ ప్రభు నీ చరణు సేవ
సాయి దేవ సాయి దే వ సాయిదేవ ...
#telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu #sai #lordsaibaba
#parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar
#namovenkatesaya #namovenkatesa
#telugubajanasongs #ambika #palleturi
#telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu
#parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar
#namovenkatesaya #namovenkatesa
#durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy
#sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati
#devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs
#bajanalutelugu #bajanalu #palleturi
#durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy
#sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati
#devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs
#bajanalutelugu #bajanalu #palleturi #saibaba
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: