ధ్యానలింగం: సద్గురు మూడు జన్మల కృషి | Dhyanalinga: Sadhguru Moodu Janmala Krushi
Автор: Sadhguru Telugu
Загружено: 2019-06-30
Просмотров: 311741
మూడు జన్మల కఠోర ప్రయాస తరువాత, 1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి.
ధ్యానలింగం తమిళనాడులోని ఈశా యోగా కేంద్రంలో ఉంది. కోయంబత్తూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో వెల్లెంగిరి పర్వత పాదాల వద్ద ఉంది.
------------------------------
ధ్యానలింగం చిరునామా:
ఈశా యోగా కేంద్రం,
ఈశానా విహార్ పోస్ట్
కోయంబత్తూర్ 641114
ఫోన్: 83000 83111
ఈమెయిల్: [email protected]
*************************************************************
English Video: • 15000-Year-Old Prophecy Comes True | Dhyan...
#dhyanalinga #shiva #devotional #telugu #telugudevotional
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: