Russell's Viper: ఈ పామును చంపితే 50 వేలు బహుమతి ఇస్తామని నేతలు ఎందుకు ప్రకటించారంటే? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2024-07-01
Просмотров: 285908
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో ‘రసెల్స్ వైపర్’ పాముల గురించి చర్చ జరుగుతోంది. దానినే రక్తపింజరి అంటారు. దీన్ని చంపడానికి ఆ దేశంలో బహుమతి కూడా ప్రకటించారు. అయితే ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రక్తపింజరి అని పొరపడి వేరే జాతుల పాములనూ చంపేస్తున్నారు.
#RusselsViper #Snakes #Bangladesh #Animals #Forest #Diversity
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: