రక్తపింజర కరిస్తే వచ్చే లక్షణాలు ఏమిటి? వైద్యం ఎలా చేస్తారు? Raktapinjara karisthe......// Video - 5
Автор: Dr DRK PRASAD
Загружено: 2022-07-25
Просмотров: 213517
ఈ వీడియోల ఉద్దేశం పాము కాటు మరణాలను ఆపడం.
-------------------------------------------------------------------------------------------------------------------------------
రక్తపింజర విషం శరీరంలోని ఏ భాగంలోకి ఎక్కితే ఆ భాగం వాస్తుంది. దగ్గరలో ఉన్న లింఫు గ్రంథులూ వాస్తాయి. గజ్జల్లోనో, చంకల్లోనో బిళ్ళలు కడతాయి. భరించలేనంతగా నొప్పి వస్తుంది. ఆ తరువాత రక్తస్రావం మొదలౌతుంది. శరీరంలోని ఏ భాగం నుండైనా యీ రక్తస్రావం జరగవచ్చు. మెదడులో గనుక జరిగితే రోగి కోమాలోకి వెళ్ళిపోతాడు.
ఒక్కోసారి రక్తపింజర విషం మూత్రపిండాలను దెబ్బ తీస్తుంది. కిడ్నీలు పని చేయకపోతే రక్తంలోని వ్యర్థ పదార్థాలు శరీరంలో పెరిగిపోయి -
యురీమియా వల్ల మరణం సంభవిస్తుంది.
విష లక్షణాలు మొదలవగానే Anti snake venom ఇవ్వాలి. Supportive management చేయాలి. ఈ రకంగా చేస్తే రక్త పింజర పాము కాటు మరణాలను ఆపవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: