శివ శివ శంకర రారా హే భక్తవ శంకర రారా.( రచన) అప్పన్న దొర.(గానం.) v.k.reddy..
Автор: komala gaanam
Загружено: 2025-08-25
Просмотров: 2674
రచన అప్పన్న దొర
గానం .v.k.reddy.
శివ శివ శంకర రారా హే భక్తవశంకర రారా
ప్రణవ స్వరూపా రారా ప్రణుతింతుశ్రీకర రారా.
హిమగిరి సదనా రారా ఓ ముని జన వందిత రారా
ప్రధమ గణాధిప రారా పరమేశ్వర దయగన వేరా
వడలను విభూది పూసి పులి తోలును మొలకు చుట్టి
పాలు తేనెలు తెచ్చి నిన్ను అభిషేకించెదరారా
బంతి చామంతి పూలు పున్నాగ మళ్లీయ సరులు
మెండుగ మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా.
సృష్టి స్థితి లయకారా శరణాగత వత్సల రారా
సకలము నీవే కదరా సర్వేశ్వర పాలింపుము రా
జగములనేలే స్వామి ఓ జంగమ దేవర రారా
జయ జగదీశ రారా జయ మీయగవేగమే రారా.
భవభయ హరణ రారా మా భవములు బాపవదేరా.
భువిలో అప్పన్న దాసు మొరనాలింపగ రావేరా...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: