మలబార్ గోల్డ్&డైమండ్స్ లో శుభం లాభం సందర్భంగా ప్లాట్ ఎడిషన్ లో 30 శాతం తగ్గింపు
Автор: AP crime9 news now
Загружено: 2025-06-27
Просмотров: 555
విజయవాడ మలబార్ గోల్డ్&డైమండ్స్ లో ఆషాడ శుభ లాభ్ ప్రారంభం
విజయవాడ,జూన్ 26:విజయవాడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ లో ఆషాడం సందర్భంగా ఆఫర్లను ప్రకటించామని షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం తెలిపారు. గురువారం బందర్ రోడ్డ్ లోని మలబార్ గల్డ్&డైమైండ్స్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆషాడం శుభ లాభం సందర్భంగా గోల్డ్ ,ప్రిష్యా,అన్ కట్,జుయలరిలో వాల్యు ఎడిషన్ లో ప్లాట్ 30%శాతం తగ్గింపు లభిస్తుందని ఆయన తెలిపారు. డైమండ్స్ పై అప్ టు 30% శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ ఆఫర్ జూలై 26 వరకు ఉందని తెలిపారు.
13 దేశాలలో 25,000 మందికి పైగా నిపుణుల బృందంతో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏటా 15 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తోందని తెలిపారు. మలబార్ బ్రాండ్ ప్రత్యేకమైన ఆభరణాల సేకరణలతో 1,00,000 కంటే ఎక్కువ ఆభరణాల డిజైన్లను అందిస్తుందిని నాణ్యత, డిజైన్ మరియు కస్టమర్ల సంతృప్తి పట్ల బలమైన దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరిస్తూనే ఉంది.
బంగారం మరియు వజ్రాల మార్పిడిపై 100% విలువ అందించడం, పారదర్శక ధర, ధృవీకరించబడిన వజ్రాలు, రత్నాలు, జీవితకాల నిర్వహణకు హామీ ఇవ్వడం మరియు నైతిక మూలాల నుండి సేకరించిన బంగారంతో తయారు చేసిన ఆభరణాలు మొదలగునవి ఉన్నాయి. . ఈ కార్యక్రమంలో షోరూం హెడ్ ఆర్జన్ ,సెల్స్ మేనేజర్ సిద్దిక్, గుర్రం శ్రీలక్ష్మి దేవి,సింధు ప్రియ,ప్రదీపిక,లిఖిత రెడ్డి,తులసి తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: