భజరే భజరే రామ నామ మాల | శ్రీరామచంద్రమూర్తి భక్తి భజన పాట | గురజాల శ్రీ వీరాంజనేయ భజన బృందం 🙏
Автор: Gurazala Raja
Загружено: 2026-01-17
Просмотров: 2540
భజరే భజరే రామ నామ మాల | శ్రీరామచంద్రమూర్తి భక్తి భజన పాట | గురజాల శ్రీ వీరాంజనేయ భజన బృందం 🙏
భజరే భజరే రామ నామ మాల అంటూ
ఆ శ్రీరామచంద్రమూర్తిని హృదయపూర్వకంగా కీర్తించిన
శ్రీ వీరాంజనేయ భజన బృందం – గురజాల గ్రామం, పల్నాడు జిల్లా వారి అద్భుతమైన భక్తి గీతం ఇది.
ఈ పవిత్రమైన రామ నామ సంకీర్తనను మీరు కూడా శ్రద్ధతో విని,
ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
🙏 జై శ్రీరామ్ | జై హనుమాన్ 🙏
#BhajareBhajareRama
#SriRamaBhajan
#RamaNamaMala
#JaiSriRam
#VeeranjaneyaBhajana
#Gurazala
#Palnadu
#RamBhakti
#HanumanBhakti
#BhaktiGeetalu
#DevotionalSongs
#TeluguBhakti
#SanatanaDharma
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: