కొండగట్టుల ఉన్నావో నా స్వామి అంజన్న | శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతం | శ్రీ వీరాంజనేయ భజన బృందం
Автор: Gurazala Raja
Загружено: 2026-01-22
Просмотров: 376
కొండల కొండల కొండగట్టున ఉన్నావో నా స్వామి అంజన్న | శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతం | శ్రీ వీరాంజనేయ భజన బృందం
కొండల కొండల కొండగట్టున వెలసిన మా స్వామి శ్రీ ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ
“కొండల కొండల కొండల ఉన్నావు కొండగట్టున ఉన్నావో నా స్వామి అంజన్న”
అంటూ సాగే ఈ అద్భుతమైన భక్తి గీతాన్ని
శ్రీ వీరాంజనేయ భజన బృందం హృదయపూర్వకంగా ఆలపించారు.
ఈ భక్తి గీతాన్ని శ్రద్ధతో విని
శ్రీ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము 🙏
📿 జై హనుమాన్ | జై శ్రీరామ్ 📿
#AnjaneyaSwamy
#HanumanBhajan
#VeeranjaneyaBhajanaBrundam
#AnjaneyaBhakti
#HanumanDevotional
#BhaktiGeetalu
#TeluguBhaktiSongs
#JaiHanuman
#SriAnjaneya
#DevotionalSongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: