హో'ఓపోనోపోనోతో కోరుకున్న కోరికలు తీరుటకు ఉపాయములు
Автор: 💚Ho'oponopono Vardhani
Загружено: 2023-07-19
Просмотров: 36449
✅join our Whatsapp Group👉https://o-trim.co/Hooponopono
🥰హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వర్ధని కొణిదెన, నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ Hooponopono ట్రైనర్ ని, నేను బహమాస్ అనే దేశంలో మీయామి దగ్గర్లో నివసిస్తూ ఉంటాను. నేను ఇంగ్లీష్ మరియు తెలుగు బాషల లో ఎన్నో వర్కుషాప్స్ చేస్తూ ఎంతో మంది జీవితాలలో అద్భుతమైన ఫలితాలను పొందడానికి కారకురాలిని అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది🤩
🇮🇳ఇండియా,జపాన్ మరియు అమెరికా వంటి దేశాలలో ఎంతో మంది ట్రైనర్స్ దగ్గర శిక్షణ పొంది గత 7 సంవత్సరాల నుండి కూడా ఎంతోమందికి వర్కుషాప్స్ నిర్వహిస్తూ వారి వారి జీవితాలలో అద్భుతమై ఫలితాలను పొందేలా కృషి చేస్తున్నాను 🤩
ఈ వర్క్ షాప్ లో డబ్బు, సంపద, career, Relationships మీద ప్రాక్టికల్ సెషన్స్ తో కూడిన వర్కుషాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను.
#HooponoponoTelugu
#Hooponoponotechnique #Hooponoponotechniqueintelugu
#Hooponoponoprayer
#HooponoponoMeditation #HooponoponoforHealth #HooponoponoforMoney
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: