BATHUKAMMA BATTALU // KOTHA BATTALU // DASARA BATHUKAMMA // PANDUGAKU BATTALU KONTE
Автор: Telangana Films
Загружено: 2024-10-10
Просмотров: 31307
BATUKAMMA KU KOTHA BATTALU KONTE........?
హాయ్ అందరికి నమస్తే .... 🙏
మమ్ములను ఆదరించే అక్కలకు ,చెల్లెలు, అన్నలకు ,తమ్ముళ్లకు , మమ్ములను నా అనుకునే వాళ్లందరికీ బతుకమ్మ & దసరా శుభాకాంక్షలు...
అందరు సంబరంగా పండుగకు ఎంజాయ్ చెయ్యిర్రి ... ❤🔥💥
బతుకమ్మకు కొత్తబట్టలు కొంటె...? // కొత్త బట్టలు // పల్లెటూరిలో మోడల్ బట్టలు కొనుకుంటే // బతుకమ్మ కొత్త బట్టలు ..... 😍🤩
ఈ వీడియో అందరు మొత్తం చుడుర్రి.. ఎట్లున్నది ఎం సంగతి అని కామెంట్ పెట్టుర్రి .. ఎందుకంటే ఎం అయినా తప్పులు ఉంటె సరిదిద్దుకుంటాం.... 😊
మా లక్ష్యం ఏంటిది అంటే ... మిమ్ముల్ని నవ్వించడమె మల్లవోతే మాకున్న నటన పిచ్చి తోని మిమ్ముల్ని ఒప్పిచ్చి ఒక స్థాయికి వెళ్లి ఒక సినిమాలో చేయాలన్నదే మా కోరిక ..
మా నటన ఎట్లున్నది ... మానుండి ఇంకా మీరు ఎం కోరుకుంటారో చెప్పండి .. కచ్చితంగా చేస్తాము మా టాలెంట్ ఏందో మీకు చూపిస్తాం.... ❤🔥🤝
మీకు ఎవరికీ అయినా నటన అంటే పిచ్చి ఉంటె ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చెయ్యండి ... 👍
ఈ వీడియో అయితే ఎవ్వరిని ఉద్దేశించి తీసింది అయితే కాదు.. ప్రజలను నవ్వించడం కోసమే చెసాము ఎవ్వరు తప్పు పట్టదు .. 🙏🤝❤
కథ , దర్శకత్వం , కెమెరా & ఎడిటింగ్ : రాజు మ్యాకల
నటులు : వినయ్ రాధారపు ( నాన్ని ) ,అజయ్ మ్యాకల, అజయ్ రాధారపు , కార్తీక్ అరిగేల, రాజవ్వ మ్యాకల , భరత్ అరిగేల...
Thanks for all ❤🤝❤🔥
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: