Telangana Films

అందరికి నమస్కారం.. 🙏

నా పేరు రాజు మేము వీడియోలు తీయడానికి కారణం మాకు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ అట్లనే మనోళ్లు కొంత మంది పనులకు పోయి అలసిపోయి వస్తారు వాళ్ళ మోకాలలొ చిరునవ్వు తెప్పించడమె మా బాద్యత...మన వీడియోలు చూసి జెర్ర సేపు నవ్వుకుంటే విధముగా అచ్చం పల్లెటూరి యాసా,బాషలో తీస్తున్నాము..

దయచేసి అందరు సపోర్ట్ చెయ్యండి ...మీ పల్లెటూరి పోరగండ్లం...తెలంగాణ సినిమాల టీమ్❤