సంక్రాంతి 🌾// కాట్రేగుల పండుగ 🐄🐃🐓 // బోగి మంట // Festival // Village comedy ❤
Автор: Telangana Films
Загружено: 2025-01-13
Просмотров: 38643
సంక్రాంతి // కాట్రేగుల పండుగ // బోగి పండుగ // పల్లెటూరి కామెడీ...
అందరికి ముందుగాల ..
మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🐓
భోగ బాగ్యలతోటి సకల సంపదలతోటి మంచిగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాం ..
ఎనుకట జరిగిన పండుగను మేము రాజవ్వ దగ్గర సేకరించి తీసినం .. పండుగ దగ్గరకు వచ్చినాక చెప్పింది లేకుంటే ఇంకా కొంచెం మంచిగా తీస్తుము ...
మరి వీడియో ఎట్లుంది చెప్పండి..?
ఈ పండుగను ఇంకా ఇప్పుడు కూడా ఎక్కడన్నా జరుపుకుంటే మీ ఊరిపేరు కామెంట్ చెయ్యండి . ❤🔥
Story source : Rajavva myakala
direction, Dialogues , Camera , Editing : Raju myakala
Actors : vinay, Ajay, Ajay . R, srinvas, vinay, siddu rinku
Thank you for watching ❤🩹❤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: