Navvula lona Puvvula Vaana - Old Telugu All Songs from Movie - Madhura Geetham-1982
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-10-09
Просмотров: 30616
మధుర గీతం - 1982 రోహిణి ఆర్ట్ మూవీస్ వారి ఈ చిత్రానికి సంతానభారతి and P. వాసు (భారతి -వాసు) దర్శకత్వం వహించగా మాటలు రాజశ్రీ (writer) వ్రాసారు. ఇళయరాజాగారు చాలా చక్కటి సంగీతాన్నందించారు. "నవ్వులలోన పువ్వుల వాన" సాంగ్ బాగా విన్నది. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా తమిళ్ "Panneer Pushpangal (1981)" అనే మూవీకి డబ్బింగ్. సురేష్, శాంతి కృష్ణ మొదటి సినిమా. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : మధుర గీతం - (March 20, 1982)
నటీ నటులు : సురేష్, శాంతికృష్ణ, ప్రతాప్ పోతన్, వెన్నిరాడై మూర్తి
సంగీతం : ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
1. నవ్వులలోన పువ్వుల వాన నీలో చిలికింది - ఎస్.జానకి, బాలు కోరస్ 00:00
2. ఆనంద రాగం కోరే ప్రాణం నీ నవ్వులో - పి. సుశీల 04:52
3. మొన్నటి సంబారు ఉడకని అన్నము- బాలు, సురేంద్రర్, కలైవనాన్ 08:52
4. కొండగాలి తిరిగి తొలి ఊహలన్న - ఎస్.పి.బాలు కోరస్ 13:23
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: