Karigi Pommandi Oka Chinuku, Gogulu pooche - Old Telugu All Songs from Movie- Dharma Chakram-1980
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-10-26
Просмотров: 33713
ధర్మచక్రం - 1980 వై.ఎల్.ఎన్. పిక్చర్స్ వారి ఈ చిత్రానికి screenplay, దర్శకత్వం దీపక్ వహించగా, కథ M. ప్రభాకర రెడ్డి, మాటలు మద్దిపట్ల సూరి. సత్యంగారు పాటలకు సంగీతం అందించారు. అన్ని పాటలు అప్పట్లో రేడియో లో వచ్చేవి. ముఖ్యంగా "కరిగిపోమ్మంది ఒక చినుకు కలిసిపోమ్మంది ఒక మెరుపు" మరియు "గోగులు పూచే గుట్ట మీద మందలు కాసే అందగాడా" superhit సాంగ్స్. మిగతా పాటలు కూడా ok. ఈ సాంగ్స్ పై మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : ధర్మచక్రం - (July 25,1980)
నటీ నటులు : శోభన్ బాబు, జయప్రద, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమాప్రభ, జయమాలిని
సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ
1. కరిగిపోమ్మంది ఒక చినుకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: మైలవరపు గోపి 00:00
2. గోగులు పూచే గుట్ట మీద -పి. సుశీల, బాలు కోరస్-రచన: జాలాది 03:31
3. నున్న నున్ననిదానా సన్నాయి- ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 06:10
4. అమ్మో జలకాలే ఆడెను సూరుడా - ఎస్. జానకి - రచన: మైలవరపు గోపి 08:57
5. యేడనున్నావే గున్నమ్మ- బాలు,సుశీల బృందం - రచన: డా. సినారె 12:21
6. ఎస్ ఆర్ నో చెప్పాలిరో నిన్నేరా - ఎస్. జానకి - రచన: మైలవరపు గోపి 15:02
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: