Kalahamsa Nadaka Daana - Old Telugu Songs from Movie -Samadhi kaduthunnam Chandalivvandi-1980
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-07-22
Просмотров: 34917
సమాధి కడుతున్నాం చందాలివ్వండి - 1980 పరుచూరి గోపాలకృష్ణ కథ మరియు మాటలు రాసిన ఈ మూవీ కి గూన నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి జె.వి. రాఘవులు మంచి పాటలను సమకూర్చారు. "కలహంస నడకదాన" పాట చాలా పాపులర్. హీరోయిన్ కొత్త నటి. ఈ పాటల గురించి మీ కామెంట్స్ తప్పక పెడుతుండండి. పాత పాటల ప్రేమికులందరికీ ఒక get together ఏర్పాటు చేస్తున్నాను. December లో వైజాగ్ లో ఉండొచ్చు. ఒక movie celebrity కూడా రావొచ్చు. interest ఉన్నవాళ్లు వాళ్ళ డీటెయిల్స్ క్రింద ఇచ్చిన లింక్ లో పంపగలరు. నేను సంప్రదిస్తాను.
https://docs.google.com/forms/d/e/1FA...
చిత్రం: సమాధి కడుతున్నాం చందాలివ్వండి - (April 11, 1980 )
నటీ నటులు- నూతన్ ప్రసాద్ K. విజయ, నాగభూషణం, PL నారాయణ, రాళ్ళపల్లి, జయమాలిని,
సంగీతం: జె.వి. రాఘవులు
1. కలహంస నడకదాన కమలాల కనులదానా నీ కనులు - ఎస్.పి. బాలు - రచన: గోపి
2. సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి పెద్దమనుషుల - పి. సుశీల - రచన: వేటూరి
3. రక్కసి గోరుల రాబందూ నక్కజిత్తుల కామందూ - ఎస్.పి. బాలు - రచన:శ్రీశ్రీ
4. గోగుపూల దిబ్బమీద గోరోంక వాలింది తుమ్మెద - పి. సుశీల - రచన: జాలాది
songs:
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: