Old Telugu Songs from Movie -Subba Rao Ki Kopam Vachindi - 1982
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-07-14
Просмотров: 28154
సుబ్బారావుకి కోపం వచ్చింది-1982 ఈ సినిమాకి దర్శకత్వం ధవల సత్యం నిర్వహించారు మరియు నిర్మాత పి జి బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సత్యం చెళ్ళపిళ్ళ స్వరాలు సమకుర్చారు. "నీ పిలుపే ప్రభాత సంగీతం" మరియు "మల్లి మల్లి ఏమి మల్లి జాజి మల్లి ఏం జాజి సన్నజాజి" సాంగ్స్ ఎప్పుడు రేడియోలో వచ్చేవి. ఈ సినిమాలో మలయాళ నటి మేనక హీరోయిన్. ఆమె ఎవరో తెలుసా? అదేనండి కీర్తి సురేష్ (మహానటి హీరోయిన్) మదర్. ఆమె చిరంజీవిగారితో "పున్నమినాగు" సినిమాలో కూడా నటించారు. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : సుబ్బారావుకి కోపం వచ్చింది (ఫిబ్రవరి 5,1982 )
నటీ నటులు : నారాయణరావు, మేనక, పి.ఎల్. నారాయణ, అన్నపూర్ణ, గీతాలత, వల్లం నరసింహా రావు తదితరులు
సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ
1. నీ పిలుపే ప్రభాత సంగీతం నీ వలపే మధుమాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
2. మల్లి మల్లి ఏమి మల్లి జాజి మల్లి ఏం జాజి సన్నజాజి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర
3. దాచాను నిన్ను దాచాను నువ్వు ఊ అంటే - ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర
4. ఓ బాదితుల్లారా పీదితుల్లారా నాతొ రండి - ఎస్.పి. బాలు బృందం - రచన: ధవళ సత్యం
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: