Old Telugu Songs from Movie -Chalaaki Chellamma-1982
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-07-24
Просмотров: 13716
చలాకీ చెల్లెమ్మ-1982 ఈ సినిమా గురించి డీటెయిల్స్ ఎక్కడ లేవు. ఇది కన్నడ సినిమా "Hennina Sedu " అనే మూవీ రీమేక్. కన్నడ లో కూడా గీత, మోహన్ మరియు శ్రీనాథ్ నటించారు. కన్నడ మూవీ youtube లో ఉన్నది. జానకి రామ్ దర్శకత్వం చేసిన ఈ సినిమాకి రమేష్ నాయుడు సంగీతం లో నాలుగు పాటలు. అన్ని బాగున్నాయి. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
మీ డీటెయిల్స్ క్రింద ఇచ్చిన లింక్ లో పొందుపరచమని ప్రార్ధన. నేను సంప్రదిస్తాను.
https://docs.google.com/forms/d/e/1FA...
చిత్రం: చలాకీ చెల్లెమ్మ- (August 13 1982 )
నటీ నటులు- మురళీ మోహన్, గీత, మోహన్
గీతాల రచన: గోపి
సంగీతం: రమేష్ నాయుడు
1. పెదవుల తేనే మనసుమున విషము నిజరూపాలే - జయచంద్రన్,వాణి జయరాం
2. సందేళ ముందే వస్తే ఎట్టాగా నా కొంగు లాగి రమ్మంటే - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
3. వయసు మనసు కోరెను నిన్నే నేనేమి చేసెను - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
4. పువ్వు చూడగానే కోరెనుగదా నీ పస చూస్తాను జతగాడా - ఎస్.పి. శైలజ
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: