Pairagali, ardharethiri, paadana paata padana-Old Telugu Songs from Movie- Paropakari Papanna-1982
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-07-26
Просмотров: 7385
పరోపకారి పాపన్న- 1982 తిరుమల నాగుర్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఈ సినిమా నిర్మించినది V. కృష్ణయ్య దర్శకత్వం చేసినది డి.ఎస్. ప్రకాశరావు. ఈ చిత్రానికి ఎస్. హనుమంతరావు స్వరాలు సమకుర్చారు. "అద్ధారేతిరి మద్దెల దరువు", "పాడనా పాట పాడనా" "పైరగాలి పైటలాగి" పాటలు చాలా ఫేమస్. ఈ మూవీ గురించి మిగతా వివరాలు తెలిసిన వారు మెసేజ్ చేసి ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు షేర్ చెయ్యండి.
చిత్రం : పరోపకారి పాపన్న- (October 3,1982 )
నటీ నటులు : చంద్రమోహన్, కే విజయ, జయమాలిని, జ్యోతిలక్ష్మి
సంగీతం : ఎస్. హనుమంతరావు
1. అద్ధారేతిరి మద్దెల దరువు ఏందిరా - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డి.ఎస్. ప్రకాశరావు
2. పాడనా పాట పాడనా మనసులోని మాటలా - పి. సుశీల - రచన: మదన్ మోహన్
3. లింగు లిటుకు పంతులయ్య పిలక చూస్తే - ఎస్.పి.బాలు,ఎస్.పి. శైలజ - రచన: మదన్ మోహన్
4. పైరగాలి పైటలాగి పలకరించింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: జి. విజయరత్నం
5. చింత తోపు చిన్నబోయే కందెచేను కందిపోయే - ఎల్.ఆర్. ఈశ్వరి
6. చేసిన పాపము తీరనిది రగిలిన జ్వాల ఆరనిది - ఎస్. జానకి - రచన: జి. విజయరత్నం
జమిందారుగారి అమ్మాయి-1975 మూవీ V9 వాళ్ళు youtube లో అప్లోడ్ చేసారు. Interest ఉన్నవాళ్లు చూడొచ్చు.
• ZAMINDAR GARI AMMAYI | TELUGU FULL MOVIE |...
songs:
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: