మొబైల్ కూల్ డ్రింక్స్ షాప్ | Mobile Cool Drinks Shop Business | Bathuku Bandi
Автор: Mana Bathuku Bandi
Загружено: 2023-09-10
Просмотров: 42718
#mobilesoftdrinksshop #bathukubandi #bathukubadi
మొబైల్ కూల్ డ్రింక్స్ షాప్ | Mobile CoolDrinks Shop Business | Bathuku Bandi
షాప్ అద్దెకు/బాడుగకు తీసుకుని షాప్ పెట్టుకొని ఎంతో కష్టపడి వచ్చిన డబ్బులతో అద్దె కట్టేకంటే ఒక వాహనంలోనే షాప్ ఏర్పాటుచేసుకుని మంచి రోడ్ పాయింట్ చూసుకుని వాహనాన్ని నిలబెట్టి వచ్చీ పోయే ప్రయాణికులకు వాళ్ళ కళ్సాళముందే సాప్ట్ డ్రింక్స్ తయారు చేసి ఇస్తే వాళ్ళకీ అలసట తీరి ఆనందం మిగులుతుంది. మనకీ అద్దె మిగులుతుంది కదా అనే ఆలోచనతో ఒక యువకుడు
"మొబైల్ సాఫ్ట్ డ్రింక్స్ షాప్" ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు...ఒకవేళ ఎవరైనా ఔత్సాహికులు ఈ బిజినెస్ చెయ్యాలనుకుంటే...
1. పెట్టుబడి ఎంత అవుతుంది..?
2. ఈ బిజినెస్ పెట్టడానికి అనువైన స్థలం..?
3. ఈ బిజినెస్ పెట్టడానికి బ్యాంక్ లోన్ లు ఉన్నాయా..?
4. ఈ బిజినెస్ పెట్టడానికి ఎవరు అర్హులు..?
5. ఈ బిజినెస్ లో రోజుకు ఎంత సంపాదించవచ్చు ..?
6. ఈ బిజినెస్ లో కస్టమర్ కు ఏమేమి సర్వీసులు చేయవచ్చు..? తదితర విషయాలను ఆ వ్యక్తి నుండి సేకరించడం జరిగింది...మీరు గానీ ఏదొక వ్యాపారం చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్లు అయితే ఈ వీడియో మీకోసం కూడా అయిఉండవచ్చు చూసి, మీకు సరిపోతుంది అనుకుంటే క్రింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను వారిని కాంటాక్ట్ చేసి సలహాలు కావాలంటే సంప్రదించండి ....
మొబైల్ కూల్ డ్రింక్స్ షాప్ ఓనర్ డీటైల్స్ : -
పేరు : తంబి
కాంటాక్ట్ : +919959511390
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: