45 ఏళ్ళుగా చేస్తున్న బడ్డీ కొట్టు/అంగడి | Suitable for Villagers | Bathuku Bandi
Автор: Mana Bathuku Bandi
Загружено: 2023-09-23
Просмотров: 1589
#smallshop #bathukubandi #baddikottu
45 ఏళ్ళుగా చేస్తున్న బడ్డీ కొట్టు/అంగడి | Small Shop Suitable for Villagers | Bathuku Bandi
ఆడపిల్ల పుడితే చెత్తకుప్పలో పడేసే ప్రభుద్దులున్న ఈ లోకంలోనే వరసగా నలుగురు ఆడపిల్లలు పుట్టినా నిరుత్సాహ పడకుండా ఎంతో ప్రేమతో వారిని పెంచి,మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి చీరా,సారెలతో సాగనంపి, ఇప్పటికీ ఎవ్వరిపై ఆధారపడకుండా, 45 సంవత్సరాలుగా చేస్తున్న ఒక చిన్న వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఒక దంపతుల కథే ఇది...ఎందరికో స్ఫూర్తిని కలిగించే ఈ వీడియోను మిస్ అవ్వకండి...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: