Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2022-04-21

Просмотров: 204350

Описание:

ఉల్లిగడ్డ సాగు కోసం అయ్యే ఖర్చు, సాగు చేసే విధానం గురించి గంజాయి మోహన్ గారు ఈ వీడియోలో వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఉల్లి గడ్డ పంటను ఆరెకరాల్లో సాగు చేశారు. ఉల్లి పంట పూర్తి కాక ముందే అంతర పంటగా బొప్పాయి వేశారు. పూర్తి వీడియో చూస్తే వారి సమగ్ర అనుభవం తెలుసుకునే అవకాశం ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం తెలుగు రైతుబడి

#RythuBadi #రైతుబడి #OnionCultivation

ఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాం

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

ఎకరం ఉల్లిగడ్డ.. 10 టన్నుల పంట | Onion Cultivation | రైతు బడి

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

అంతర పంటగ ఉల్లి సాగు | Inter Crop with Onion | AgriTech Telugu

చియా సీడ్స్ పంట వివరాలు- Part-1

చియా సీడ్స్ పంట వివరాలు- Part-1

టిడిపిలోకి మేక‌పాటి ఫ్యామిలీ రాజ‌మోహ‌న్ రెడ్డి ప్లాన్ ఇదేనాMekapati Rajamohan | CM Chandrababu | TDP

కరివేపాకు సాగు | Curry Leaves Farming | Curry leaf Farming | Curry leaves Cultivation |

Analyst Suvera About Ibomma Immadi Ravi Issue : ఆ హీరోలు స్వలింగ సంపర్కులు..ఐ బొమ్మ హింట్..?? | WWT

Тайны жизни кротов: что их так тянет на наши участки?

5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి

అల్లం పండిస్తున్న.. అంతర పంటగా అరటి | Ginger Farming

ఉల్లి పంట సాగులో ఆదర్శ రైతు || Success Story of Onion Cultivation || Karshaka Mitra

REWIND TIMELAPSE --Unique Technique of Growing Vegetable in Bamboo Tube /from Planting to Harvesting

ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి

ఎకరాకు 80 టన్నుల  బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

Onion nursery//ఉల్లి నారు#farming

Onion nursery//ఉల్లి నారు#farming

how to get more yielding in mirchi / mirchi farming/ కొత్త ఆలోచించాను సక్సెస్ అయింది

Drumstick Cultivation Success Story | మునగ సాగుతో 4లక్షలకు పైగా ఆదాయం | Moringa Farming | BIG TV

Onoion Cultivation||Onion Farming||Ulli Sagu In Telugu||Onion Crop||ఉల్లి సాగు.

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]