Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2022-01-29

Просмотров: 428243

Описание:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఆరేండ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్న రైతు గౌని పాతి రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ఒక్క ఎకరంలో సాగు చేయడానికి ప్రతి ఏటా సుమారు 2 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుందని.. దిగుబడి బాగుండి, ధరలు కలిసి వస్తే ఎకరంలో పెట్టుబడి పోను 2 లక్షలు లాభం వస్తుందని వివరించారు. సాగు ఖర్చులతోపాటు సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్న విషయం సైతం వివరించారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి

#RythuBadi #ద్రాక్షసాగు #GrapeFarming

ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి

Sri Lanka Floods: Cyclone Ditwah ధాటికి 50 దాటిన మృతుల సంఖ్య | BBC Prapancham with Gowthami Khan

IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి

Punganur Cow | ఈ ఆవులు అపార్ట్మెంట్‌లో కూడా పెంచుకోవచ్చు.. కుక్క కంటే ఖర్చు తక్కువ..!   Tone Agri

Grapes 🍇  forming at horticultural university Rajendra Nagar

ఇంటిపై 450 మొక్కల అరణ్యం || పండ్ల చెట్లకు కిలోల కొద్దీ కాయలు || Terrace Gardening || J Yugender

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!  బీజేపీ వ్యూహం ఏంటి? Prof Nageshwar On BJP Strategy on Hyderabad ?

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

vijay ram natural farming desi seeds | save organization seeds | vijayram natural farming desi seeds

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

ఈ ఆహారపు అడవితో నిత్యం ఆదాయం || 37 Cents Land with 400 Fruits and Vegetable Crops || Karshaka Mitra

జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తున్న.. ఎకరానికి లక్ష లాభం లక్ష్యం పెట్టుకున్న | Telugu Rythubadi

దానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను  | Pomogranate Cultivation

పహల్గాం నుంచి పల్లె వరకు Army Ganuga in Srikakulam ఆర్మీ గానుగ వెనుక అందమైన బాధ

How to grow Grapes Plant at home in Telugu - Part 2 | ఇంట్లొనే గ్రేప్స్/ద్రాక్ష మొక్క పెంపకం 🍇🍇

Absolute Milk Dairy Farm | Women Entrepreneur Deepya Reddy | V6 Life

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

water Apple cultivation వాటర్ ఆపిల్ సాగు ప్రతి ఇంటి దగ్గర ఉండవలసిన మొక్క #waterapple #agricultural

Рыночная ставка Манчи | Доход с акра: 6 лакхов рупий | Выращивание золотистой ягоды | Венкайя Чоу...

10 సంవత్సరాలుగా క్యారెట్ పండిస్తున్న | Carrot Farming | తెలుగు రైతుబడి

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]