40+ ఉద్యోగులకు JOB భయం పెరుగుతోంది: Corporate Layoffs నిజం ఎంత?
Автор: 3tv Network
Загружено: 2025-12-13
Просмотров: 44
ఇటీవలి కాలంలో కార్పొరేట్ కంపెనీలు 40+ ఉద్యోగులను తరచుగా లేఆఫ్ చేస్తున్నాయనే వార్తలు ఉద్యోగుల్లో పెద్ద భయాన్ని కలిగిస్తున్నాయి.
Experience ఉన్నా, skill ఉన్నా… job security తగ్గిపోతుందా?
ఈ వీడియోలో:
• 40+ ఉద్యోగులను ఎందుకు ఎక్కువగా target చేస్తున్నారు?
• Corporate culture ఎలా మారింది?
• AI, automation ప్రభావం
• కంపెనీ ఖర్చులను తగ్గించడంలో వయస్సు ఎందుకు factor అవుతోంది?
• ఉద్యోగులు భయపడుతున్న అసలు కారణాలు
• 40+ వయసులో job stability కోసం చేయాల్సినవి
• రెస్కిల్ & అప్‌స్కిల్ స్ట్రాటజీలు
ఇది ప్రతి ఉద్యోగి తప్పక చూడాల్సిన చర్చ.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: