2022నరహరిపురం సీనియర్,ప్రథమ బహుమతి విజేత,శ్రీ మార్తల.చంద్ర ఓబుల్ రెడ్డి గారు,చౌటపల్లె,ప్రొద్దుటూరు
Автор: Bull racing club
Загружено: 2022-01-19
Просмотров: 615766
నరహరిపురం గ్రామం, చాపాడు మండలం, కడప జిల్లా లో సీనియర్ విజేతలు16/01/2022
01.శ్రీ మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి గారు, చౌటపల్లి గ్రామం, ప్రోద్దుటూరు మండలం, కడప జిల్లా.2694.10అడుగులు
02.శ్రీ డాక్టర్ గురునాథ్ గారు, కోత్తకోట గ్రామం, డోన్ మండలం,కర్నూల్ జిల్లా.2354.08 అడుగులు
03.శ్రీ B.S.S. రెడ్డి గారు, యస్.కోత్తురు గ్రామం,పాణ్యం మండలం,కర్నూల్ జిల్లా (కంబైన్డ్) శ్రీ ఒంటెద్దు.కులశేఖర్ రెడ్డి గారు, కోనఉప్పలపాడు గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా.. లాగిన దూరం:-2256 అడుగులు
04.శ్రీ ఏర్రమల సోహిత్ రెడ్డి గారు, బురుజుపల్లి గ్రామం, గిద్దలూరు మండలం, ప్రాకాశం జిల్లా..లాగిన దూరం:-2250 అడుగులు
05.శ్రీ డాక్టర్ రామ్మొహన్ గారు,కోత్తకోట గ్రామం,డోన్ మండలం, కర్నూల్ జిల్లా..లాగిన దూరం:-2045.09 అడుగులు
బాహుమతులు.. 110116..75016.40016.20016.10016
యంకర్. P.నారయణస్వామి గారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: