Saraswathi Namostute ( Devotional Song on Lord Saraswathi Devi)
Автор: Saraswathi Swararchana
Загружено: 2019-09-29
Просмотров: 47888
రాగం :సరస్వతి
————————
తాళం: ఆది
— —————
ॐ సరస్వతీ సదా నిను ॐ
—————————————
పల్లవి :—
—————
సరస్వతీ సదా నిను కొలిచెద
నను బ్రోవవే శారదే దేవీ
॥ సరస్వతీ ॥
అను పల్లవి :—
————————
వాణీ —వీణా పాణీ —
కుంతల వేణీ —పుస్తక ధారిణీ
గీర్వాణీ —వాచస్పతి రాణీ —
మంజులవాణీ —శర్వాణీ
చిట్ట స్వరము :—
————————
సా , సా , నీ ; దా పా మా | నీ , దా , పా | మా రీ ; సా | దసరీమా ; రిమదా | ; దా ; పా |మా పా దాసా ॥ పదసరీ సనిద మపదసా నిదప | రిమపదా పమరి | సరిమా - రిమపా ॥ మపదా - పదసా దసరిమ పమరిస | సానిద పమరిస | , సా రీ మపద ॥ సరస్వతీ ॥
చరణం :—
—————
దేవీ ! నవరాత్రులలో
మూలా నక్షత్ర సప్తమి తిథిన
నిను సేవించిన భక్తులకు—
సకల విద్యా సంపదల నొసగి
ముక్తి మోక్ష మార్గము
చూపే చల్లని తల్లి
సోల్ కట్టు స్వరము :—
———————————
సా, సా, నీ ; దా పా మా |
తాధీం గిణత తోం ॥
తకిట ఝం - రిమదా | ; దా ; పా |
మా పా దా సా ॥ ధిమిత తోం తరిత - మపదసా నిదప | ఝణుత తోం కిణత | సరిమా -కిటతోం ॥ మపదా - ఝణుతోం -దసరిమ పమరిస | తాకిట ఝంతక |
, సా రీ మపద ॥ సరస్వతీ ॥
—————————————————————
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: