Maha Mahimanvitha Sri Ganapathi
Автор: Saraswathi Swararchana
Загружено: 2018-02-09
Просмотров: 7831
రాగం: హంసధ్వని
—————————
ॐ మహా మహిమాన్విత ॐ
—————————————
పల్లవి:—
————
మహా మహిమాన్విత శ్రీ మహా గణపతి
సిధ్ధి బుధ్ధి సహిత శ్రీ గణపతి ॥
చరణం :—(1)
———————
ప్రథమ పూజలందుకునే ప్రమథాధిపతి
అవధిలేని కరుణ నీది ఆదిగణపతి
విబుధవంద్యుడవయ్య విజయగణపతి
వివిధరూపుడవు ఓం గం గణపతి ॥
చరణం :—(2)
———————
విఘ్నములను వారించే విఘ్నాధిపతి
విద్య, వినయమునొసగే విద్యాగణపతి
లక్ష్మీకటాక్షము కూర్చే లక్ష్మీగణపతి నీ
భక్తుల బ్రోచే ఓ భక్త గణపతి ॥
——————————————————
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: