క్రైస్తవ సమాజాన్ని తట్టి మేలుకొలిపే అద్భుతమైన సాక్ష్యం | ఈ సాక్ష్యం విన్నవారు ధన్యులు |
Автор: karthik creations for Jesus
Загружено: 2025-10-04
Просмотров: 1298
కాపు కులం నుండి ప్రభువును నమ్ముకొని సమాజం చేత అనేక రకాల అవమానాలు పొందిన వ్యక్తి తన సొంత కుటుంబ సభ్యుల వెలివేసిన నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు తింటానికి తిండి లేని పరిస్థితి కట్టుకోటానికి బట్టలు లేని పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవించిన ప్రభువుపై సడలని విశ్వాసంతో ముందు కొనసాగాడు చివరికి వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా మారారు చనిపోయిన తన తల్లిని దేవుడు ఏ రకంగా బ్రతికించాడు ఆ అద్భుతం ద్వారా అనేక మంది అన్యులు రక్షణ పొందారు||మరి ఈ యొక్క అద్భుతమైన సాక్షాన్ని తప్పకుండా చూసి అనేకమందికి పరిచయం చేయగలరని మనవి ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: