Mana pattanambadigo || మన పట్టణంబదిగో | Hebron Song |
Автор: Zion Songs Telugu Hebron
Загружено: 2025-03-25
Просмотров: 690
Mana pattanambadigo || మన పట్టణంబదిగో song from zion songs telugu hebron
📌 Follow us for updates:
YouTube: @ZionSongsTeluguHebron
"మన పౌరస్థితి పరలోకమందున్నది" ఫిలిప్పీ Philippians 3:20
పల్లవి : మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో
కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో
1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో
ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి
మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము
|| మన పట్టణం ||
2. జీవ జలనది - పారు నాసనమునుండి
ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
నెల నెల కాయును - పండ్రెండు కాపులను
|| మన పట్టణం ||
3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు
నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను
|| మన పట్టణం ||
4. తేజోమయునితో - మరి తేజోవాసులతో
తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
సజీవ జనకుని - సజీవ జనులమని
|| మన పట్టణం ||
5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు
కరువు మరణములు - కానము ఎన్నడును
మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము
|| మన పట్టణం ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: