Yehovaaye manakandariki || యెహోవాయె మనకందరికి | Hebron Song |
Автор: Zion Songs Telugu Hebron
Загружено: 2025-02-22
Просмотров: 777
Yehovaaye manakandariki || యెహోవాయె మనకందరికి song from zion songs telugu hebron
📌 Follow us for updates:
YouTube: @ZionSongsTeluguHebron
"యెహోవాకు చేసిన వాటినన్నిటిని బట్టి ... నేను ప్రకటన చేసెదను" యెషయా Isaiah 63:7
పల్లవి : యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్
తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము
1. మనమాయన జనము - ఆయన సంతతియు
సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె
ఎంత అద్భుత రక్షకుడు
|| యెహోవాయె ||
2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చె
తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె
మాట తప్పనివాడవు
|| యెహోవాయె ||
3. కష్టదుఃఖములందు - పాలివాడాయె
ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపైమోపె
మనతో నుండును నిరతము
|| యెహోవాయె ||
4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి
అయినను ప్రభువే తన దయజూపి
మనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి
|| యెహోవాయె ||
5. నీవే మా దుర్గమును - కేడెము నీవే
నిన్నుమేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే
మేము నీదు ప్రజలము
|| యెహోవాయె ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: