అమ్మ మనసు (“మీ అమ్మ దేవత అని ఎప్పుడూ నా దగ్గిర పొగుడుతూ వుండేవాడివి, అంతా మోసం పచ్చి అబద్ధం.”
Автор: కథ కాలక్షేపం
Загружено: 2025-09-29
Просмотров: 95229
అమ్మ మనసు (“మీ అమ్మ దేవత అని ఎప్పుడూ నా దగ్గిర పొగుడుతూ వుండేవాడివి, అంతా మోసం పచ్చి అబద్ధం.” “మీ అమ్మ చెడిపోయిన మనిషి మీ అమ్మ చెడిపోయిన మనిషి....”
రచన: వాసిరెడ్డి సీతాదేవి
“ఏమిటమ్మా ఇంకా పొయ్యి దగ్గరే వున్నావ్? వాళ్లొచ్చేశారు" అన్నాడు వినయ్ హడావుడిగా వంటింట్లోకి వచ్చి.
అయిపోయింది. ఆఖరువాయి. నువెళ్ళి కూర్చో! పది నిమిషాల్లో ఫలహారాలు తెస్తాను" అంది సుందరమ్మ బాణలిలో ఉడుకుతున్న గారెల్ని అట్లకాడతో కదిలిస్తూ.
“త్వరగా కానియ్” అంటూ వెడుతున్న కొడుకుని వెనక్కి తిరిగిచూస్తూ మురిపెంగా నవ్వుకుంది సుందరమ్మ.
తను కన్న కలలు ఈనాటికి ఫలించాయి. తన కొడుకు ప్రయోజకుడైనాడు. జడ్జీగారి అల్లుడు కాబోతున్నాడు. తను ఈరోజు కోసమే జీవితం ప్రసాదించిన చేదునంతా నవ్వుతూ మింగింది.
ఆఖరు వాయి తీసి గారెలు గిన్నెలో వేసింది. బాణలి తీసి కింద పెట్టి దొడ్లో కెళ్ళి ముఖం కడుక్కుంది. దండెం మీదవున్న ఉతికిన నేతచీర తీసి కట్టుకుంది. మూడు ప్లేట్లలో గారెలూ, మైసూరుపాకు కోపులూ సర్ది ట్రేలో పెట్టింది. భుజం నిండుగా పమిట కప్పుకొని ట్రే తీసుకొని ముందు గదిలోకి వచ్చింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: